కలలలోన నీవె, నా కనులలోన నీవే

Posted: June 28, 2010 in From archives, love, poetry, telugu

(ఎదురుగా నువ్వుంటే తెలియని తత్తరపాటు
ఎదురుగా నువ్వు లేకుంటే చూడాలనే తొందరపాటు)
చూసిన వెంటనే కలిగె మదిలో ఏదో తడబాటు,
గుండెలోన కలిగె తియ్యని బాధ క్షణ కాలం పాటు.

నీ కనులకేసి చూడాలంటే ఏదో తెలియని భయం,
నిను చూడకుండా గడవదే ఏ క్షణం,
నీ తలపులే నా మదిలోన అనుక్షణం,
నీ లోనే ఉందా నా ప్రాణం?
నను నే మరచి పోయానే ప్రియ నేస్తం.

కలనైనా నిను కలవాలనే నా తాపత్రయం,
కలుసుకోగలమా ఏ నాటికైనా మనమిద్ధరం?
కలలలోన నీవె, నా కనులలోన నీవే,
లోక మంతా నీవె నిండిపోయావె.

జయిస్తా నేనీ ప్రపంచాన్నే,
నీవుంటే నా తోడుగా.
నువు లేని క్షణం, తధ్యం నా మరణం.
కలకాలం నిలచిపోయేను మన ఈ ప్రేమ కావ్యం.

నా హృదయాంతరంగాళలోని,
నీ మధుర స్మృతుల సాక్షిగా,
మధురమైన నీ స్నేహం,
వదులుకోలేను ప్రియ నేస్తం.

పున్నమి నాటి జాబిల్లి లాంటి నీ రూపం,
నా మదిలో పదిలం పది యుగాలకైనా నేస్తం.

I wrote this around six years ago. I got the first two lines in a mail conversation from a friend, while we were discussing about the nature of love; well, we were fighting about it s more like it. Those two lines sparked such a powerful inspiration in me that the rest of the lines just flew smoothly as I typed into the reply.

Advertisements

What do you think?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s